అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం
గణపురంలో అట్టహాసంగా బాబాసాహెబ్ జయంతి మోడల్ స్కూల్ టాపర్లకు ఎమ్మెల్యే గండ్ర సన్మానం రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరూ అందుకోవాలి (గణపురం - వరంగల్ వాయిస్ ): ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను గణపురం మండల కేంద్రంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై, బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇటీవల...