అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం
సర్పంచ్ మీ బిల్లా యాదగిరి (వేలేరు - వరంగల్ వాయిస్ ):హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ మరియు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు సర్పంచ్ మీ బిల్లా యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాదగిరి బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి,...