అక్రమ మైనింగ్ అడ్డుకట్టుటకు ఆన్లైన్ పర్మిషన్ తప్పనిసరి
ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్మెంట్సిస్టం పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ వాయిస్, హనుమకొండ :అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయడంతో పాటు మట్టి (గ్రావెల్) తవ్వకాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానంను అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో నూతనంగా పోర్టల్ ను తీసుకువచ్చినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన సమీకృత గ్రావెల్( మట్టి) నిర్వహణ విధానం...