అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణం వరంగల్ వాయిస్, దామెర : అప్పుల బాధ తాళలేక, మానసిక మనస్థాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊరుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊరుగొండ గ్రామానికి చెందిన చెట్టిపల్లి విజేందర్ (50, తండ్రి: రాజీరు, కులం: ఆరే) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ విపరీతంగా మద్యం తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అతనికి అప్పులు ఎక్కువగా అయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఆ అప్పులను ఎలా...