అభివృద్ధి బాటలో ఇల్లందకుంట
5వ వార్డులో తీరిన తాగునీటి కష్టాలు వరంగల్ వాయిస్, ఇల్లందకుంట : మండల కేంద్రమైన ఇల్లందకుంట గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 5వ వార్డులో దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. వార్డు మెంబర్ దయ్యాల లక్ష్మి (రంజిత్) చొరవతో, గ్రామ పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన కొత్త బోర్ మోటార్‌ను ఆదివారం ప్రారంభించారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వార్డులోని ప్రతి ఇంటికీ శుద్ధమైన నీరు అందాలనే లక్ష్యంతో ఈ బోర్...