ఆర్థిక రిజర్వేషన్ల కోసం ఓసీల ఐక్యగర్జన

ఈ నెల 26న పరకాలకు ఓసీ జేఏసీ బస్సు యాత్ర 10 వేల మందితో భారీ బహిరంగ సభకు సన్నాహాలు ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో సన్నాహక సమావేశం రథయాత్ర పోస్టర్ ఆవిష్కరణ వరంగల్ వాయిస్, పరకాల : అన్ని కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడమే ధ్యేయంగా ఓసీ సంఘాలు ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న చేపట్టనున్న బస్సు యాత్ర పరకాలకు చేరుకోనున్న నేపథ్యంలో పట్టణంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో శుక్రవారం ప్రతినిధుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఓసీ...