ఇందిరమ్మ ఇండ్ల ను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నాటికి మొక్కలు సిద్ధం చేయాలి. అంగన్వాడి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలి. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. వరంగల్ వాయిస్, ములుగు : నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల ను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. మంగళవారం గోవిందరావుపేట మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో వివిధ దశ లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ...