ఇద్దరి సస్పెన్షన్..
బాధ్యులపై చర్యలు తీసుకున్న అధికారులు.. విద్యార్థుల అసాంఘీక చర్యలపై స్పందించిన యంత్రాంగం దామెర సోషల్ వెల్ఫేర్ ఘటనపై వేటు.. వరంగల్ వాయిస్, దామెర : దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో విద్యార్థుల అసాంఘిక కార్యకలాపాలపై చెలరేగిన దుమారం ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్ వరకు వెళ్లింది. పాఠశాలలో సుమారు 14 మంది విద్యార్థులు క్రమశిక్షణ ఉల్లంఘించారనే నేపథ్యంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిన విషయాన్ని వరంగల్ వాయిస్ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కలకలం రేపిన ఈ ఘటన వెనక...