ఉచిత వైద్య శిబిరం, అన్నదానం
వరంగల్ వాయిస్, హనుమకొండ : శ్రీ మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో, సంఘం అధ్యక్షులు పాసికంటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం హనుమకొండలోని రాజా శివాజీ బార్అడ్డా వద్ద భారీ ఉచిత వైద్య శిబిరం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ ప్రఖ్యాత శరత్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపును సంఘం ముఖ్య సలహాదారు పాసికంటి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానికులకు, కుల బాంధవులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. మధ్యాహ్నం...