ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధనకై పోరుబాట

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయికి వినతి 17న నల్ల బ్యాడ్జీలతో నిరసనలు.. మే 5న సామూహిక దీక్షలు వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించింది. బుధవారం జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో నేతలు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన...