ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

వరంగల్ వాయిస్, దామెర: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం దామెర తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయం వద్ద నిరసన తెలిపి, నాయకులు మాట్లాడారు. ప్రధానంగా జూన్ 2 నాటికి కొత్త...