ఉపాధి కల్పనలో ‘వికసిత్ భారత్’ విప్లవం
వరంగల్ రీజినల్ పీఎఫ్ కమిషనర్ వై.డి.శ్రీనివాస్ ప్రధాని మోదీ చేతుల మీదుగా రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాల విడుదల వరంగల్ వాయిస్, హనుమకొండ : దేశంలో ఉపాధి అవకాశాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' కీలక పాత్ర పోషించనుందని వరంగల్ రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వై.డి. శ్రీనివాస్ తెలిపారు. గురువారం సాయంత్రం హనుమకొండ దర్గా రోడ్డులోని ఈపీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. జూన్ 19న...