ఊకంటి మహేందర్‌కు జాతీయ స్థాయి పురస్కారం

వరంగల్‌లో ఘనంగా సత్కారం వరంగల్ వాయిస్, హనుమకొండ : ఉద్యోగ సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీ ఊకంటి మహేందర్ కి జాతీయ స్థాయి పురస్కారం – 2026 లభించింది. జమ్మికుంట పోస్ట్‌మాస్టర్‌గా, అలాగే అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం (గ్రూప్-సి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు ఈ పురస్కారం దక్కడం పట్ల తపాలా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు....