ఐక్యతతోనే పెరిక కుల అభివృద్ధి

ప్రొఫెసర్ వడ్డె రవీందర్ భద్రకాళి దేవాలయంలో పెరిక సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు వరంగల్ వాయిస్, వరంగల్: కుల వ్యవస్థ కలిగిన భారతీయ సమాజంలో ఐక్యత ద్వారానే పెరిక కులం అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రేటర్ వరంగల్ పెరిక సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ వడ్డె రవీందర్ అన్నారు. బుధవారం వరంగల్ భద్రకాళి దేవాలయంలో పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన కుల బాంధవులను ఉద్దేశించి ప్రసంగించారు. సంఘాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా కులస్తులందరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ...