ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఓ, బీఎల్ఏల పాత్ర కీలకం
తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి వరంగల్ వాయిస్, దామెర : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2026 లో భాగంగా బుధవారం దమెర మండల తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లకు ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణకు ముఖ్య అతిథిగా హాజరైన మండల తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి మాట్లాడుతూ, ఎలాంటి లోపాలు లేని, పూర్తి పారదర్శకమైన ఓటర్ల...