‘కరాటే పాట’ను విడుదల చేసిన హీరో సుమన్

మార్షల్ ఆర్ట్స్ కోచ్ గడదాసు మణికంఠ      సరికొత్త ప్రయోగం వరంగల్ వాయిస్, వరంగల్ : సినీ నటుడు, యాక్షన్ హీరో సుమన్ చేతుల మీదుగా ప్రపంచంలోనే మొదటిసారిగా రూపొందించిన 'కరాటే పాట'అంగరంగ వైభవంగా విడుదలైంది. వరంగల్ శివనగర్‌లోని కేపీఎస్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ కోచ్ గడదాసు మణికంఠ నేతృత్వంలో రూపొందించిన ఈ సాంగ్‌ను హీరో సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ పూర్తి పాటను వీక్షించి, కరాటే నేపథ్యంలో సాంగ్ రూపకల్పన...