కరెంటోళ్ల కన్నెర్ర..

కాంగ్రెస్ సర్కార్‌కు షాక్ తప్పదు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆర్టిజన్ల సమ్మెకు బీఆర్ఎస్ సంఘీభావం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం వరంగల్ వాయిస్, హనుమకొండ : రాష్ట్రంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. మంగళవారం హనుమకొండ ములుగు రోడ్డులోని ట్రాన్స్‌కో కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న కార్మికులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సెంటర్‌లోని బాబాసాహెబ్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ...