కాంగ్రెస్ కూటమి దిష్టిబొమ్మ దగ్ధం
వరంగల్ వాయిస్, దామెర : మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ మరియు 'ఇండి' కూటమి అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ దామెర మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు గర్జించాయి. శనివారం మండల అధ్యక్షుడు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కాంగ్రెస్ కూటమి తీరును ఎండగడుతూ వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా నాయకులు గురిజాల శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే కాంగ్రెస్ పార్టీ, పార్లమెంటులో బిల్లును...