కాంగ్రెస్ మాయమాటలను ప్రజలు గుర్తించారు

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్ వాయిస్, పరకాల : నియోజకవర్గ కేంద్రంలోని లలిత మినీ కన్వెన్షన్ హాల్‌లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పరకాల పట్టణంలోని వార్డుల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని కొనియాడారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు త్వరలోనే వార్డుల...