కులం అంటే బలం.. బలగం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడలో ‘మున్నూరు కాపు’ కళ్యాణ మండపం ప్రారంభం వరంగల్ వాయిస్, వేములవాడ : రాజన్న క్షేత్రమైన వేములవాడలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. “కులం అంటే...