కేయూలో అభివృద్ధి పనుల జోరు
రూ.5.4 కోట్లతో మౌలిక వసతులకు శంకుస్థాపన విద్యార్థుల సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యం వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి హాజరైన టీజీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి వరంగల్ వాయిస్, కేయూ క్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల చిరకాల వాంఛలను నెరవేరుస్తూ క్యాంపస్‌లో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉపకులపతి ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి మూడు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGSCHE) చైర్మన్ ప్రొఫెసర్...