కేయూలో టీజీ సీపీజీట్ – 2026 సన్నాహక సమావేశం

వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన చర్చలు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు రుసుముపై నిర్ణయం వరంగల్ వాయిస్, కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీజీట్ (TG CPGET) – 2026 నిర్వహణపై కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. విశ్వవిద్యాలయ కమిటీ హాల్‌లో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి టీజీ సీపీజీట్ – 2026 చైర్మన్, కేయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ...