కే.యూలో జీవ విజ్ఞాన కేంద్రం త్వరలో ప్రారంభం

ప్రారంభించిన వీసీ ప్రో ప్రతాప్ రెడ్డి వరంగల్ వాయిస్ కే.యూ క్యాంపస్ :  జీవశాస్త్రం–ఔషధ శాస్త్రంలో పరిశోధనలకు కొత్త దిశ... కృత్రిమ మేధ మనుషులను భర్తీ చేయదు: కేయూ ఉప కులపతి స్పష్టం.... కాకతీయ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్ర రంగంలోని పురోగతులపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ప్రారంభోత్సవం మంగళవారం జంతు శాస్త్ర విభాగంలో ఘనంగా జరిగింది. జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప కులపతి ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో త్వరలో “జీవ విజ్ఞాన కేంద్రం, ఔషధ శాస్త్ర...