క్రీడలతో యువతలో క్రమశిక్షణ, దేశభక్తి

డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ ఘనంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు వరంగల్ వాయిస్, హనుమకొండ: క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు దేశభక్తి భావనను బలోపేతం చేస్తాయని హనుమకొండ జిల్లా యువజన, క్రీడా అధికారి (డీవైఎస్ఓ) కొత్త ప్రశాంత్ అన్నారు. భారత హాకీ దిగ్గజం, ‘హాకీ మాంత్రికుడు’ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ (జేఎన్ఎస్) స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ‘ఖేలేగా భారత్–జీతేగా భారత్’ నినాదంతో...