క్షయ రహిత జిల్లా కోసం కృషి చేద్దాం

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ స్క్రీనింగ్ పరీక్షల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వరంగల్ వాయిస్, హనుమకొండ (24 మార్చి 2026): హనుమకొండ జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని నిర్వహించగా...