ఖాతాదారులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలే లక్ష్యం

కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సచిన్ ఆప్టే వరంగల్ వాయిస్, హనుమకొండ : ఖాతాదారులకు అత్యుత్తమ, ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని 'కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్' చైర్మన్ సచిన్ ఆప్టే స్పష్టం చేశారు. శనివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట (ట్రైసిటీ) పరిధిలో తమ బ్యాంకు కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు ఈ నూతన శాఖ ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ...