గంజాయి రహిత గ్రామాలే లక్ష్యం

సీఐ సుధాకర్ రెడ్డి వరంగల్ వాయిస్, దామెర : వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు, దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓగ్లాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి 'జాగృతి పోలీస్ కళా బృందం' ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 7:00 నుంచి 9:15 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్,...