గర్వంగా చెప్పుకునేలా స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి

ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుర్చపల్లిలో రూ.4.10 కోట్లతో అభివృద్ధి పనులు అంబేద్కర్ విగ్రహావిష్కరణ గత 15 ఏళ్ల 'చిల్లర' రాజకీయాలకు స్వస్తి సాగునీటి కోసం గోదావరి జలాలు తెస్తా (స్టేషన్ ఘనపూర్ - వరంగల్ వాయిస్): నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంగళవారం రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఐకేపి ధాన్యం కొనుగోలు...