గోడ్డటి బాలస్వామి యాదవ్‌కు జాతీయ పురస్కారం

రచన రంగంలో సేవలకుగానూ 'తెలుగు వెలుగు సాహితీ వేదిక' సత్కారం వరంగల్ వాయిస్, జనగామ : విద్యా, సేవా రంగాల్లో వివిధ అంశాలపై విశేష రచనలు చేస్తున్న జనగామ జిల్లా, నర్మెట్ట మండలం, హనుమంతపురం గ్రామానికి చెందిన ప్రముఖ రచయిత గోడ్డటి బాలస్వామి యాదవ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల సెప్టెంబర్ 04, 2026న శ్రీ కృష్ణాష్టమి ఉత్సవాల సందర్భంగా ఆయన ప్రచురించిన "శ్రీకృష్ణుడి బాటలో యాదవుల ధర్మ జీవనం" అనే సంపుటికి గానూ ఈ అవార్డు వరించింది. హనుమకొండలోని జయకృష్ణ కాన్ఫరెన్స్...