‘గోల్డెన్ అవర్’ అత్యంత కీలకం

దామెర ఎస్సై కొంక అశోక్ వరంగల్ వాయిస్, దామెర: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'అరైవ్ అలైవ్-2026' (Arrive Alive-2026) వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం దామెరలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. దామెర ఎస్సై కొంక అశోక్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ప్రయాణికులకు మరియు వాహనదారులకు రోడ్డు భద్రతపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్)లో బాధితులకు అందించే వైద్యం ప్రాణాలను కాపాడుతుందని వివరిస్తూ, ఎస్సై అశోక్ 108 అంబులెన్స్ సిబ్బందితో కలిసి ఒక నకిలీ యాక్సిడెంట్ సీన్‌ను...