గ్రామాల అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శేషాద్రి వరంగల్ వాయిస్,దామెర: గ్రామాలను సమిష్టి కృషితో అభివృద్ధి చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శేషాద్రి అన్నారు బుధవారము దామెర మండలంలోని సమావేశ మందిరంలో మండల సమావేశం మండల ప్రత్యేక అధికారి లక్ష్మీప్రసన్న అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ శేషాద్రి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాల పెంపుదలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని రైతుల పొలాలలో ఏర్పాటు చేసుకునే ఫామ్ ఫండ్స్ ఇంకుడు గుంతలు బోర్వెల్ రీఛార్జ్ తదితర వర్షపు నీటిని...