గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి వరంగల్ వాయిస్, దామెర : గ్రామాల సమగ్ర అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి అన్నారు. దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక దారి సమస్యను ఆయన సోమవారం పరిష్కరించారు. స్మశాన వాటికకు సరైన దారి లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రకాష్ రెడ్డి, సంబంధిత వెంచర్ యాజమానితో సంప్రదింపులు జరిపారు. 30 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి...