ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు 5వ డివిజన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు పున్నం చందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు 5వ డివిజన్ ఇన్చార్జి సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటాలను, సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్...