ఘనంగా మండల రాములు స్మారక సభ
మరణానంతర నేత్రదానంతో ఆదర్శంగా నిలిచారు అదనపు కలెక్టర్ వై.వి.గణేష్ జీవితాంతం కష్టపడిన గొప్ప శ్రమజీవి డిప్యూటీ స్పీకర్ డాక్టర్ బండా ప్రకాష్, విశ్రాంత ఐఏఎస్ టి.చిరంజీవులు వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరంలోని రంగశాయిపేట ఉర్సు రోడ్డులో గల గ్రాండ్ సిటీ ప్యాలెస్‌లో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత మండల రాములు (కురుమ రామిరెడ్డి) స్మారక సభను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సభకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సామాజిక, అధికారిక...