ఘనంగా మేడిశెట్టి రాములు జన్మదిన వేడుకలు

వరంగల్ వాయిస్, పర్వతగిరి : పర్వతగిరి మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ప్రత్యేకంగా తెప్పించిన 4 కిలోల భారీ కేక్‌ను మేడిశెట్టి రాములు కట్ చేయగా, కార్యకర్తల కరతాళ ధ్వనులతో వేడుకల ప్రాంగణం మార్మోగింది. అనంతరం నాయకులు, అభిమానులు శాలువాలతో మేడిశెట్టి రాములును ఘనంగా సన్మానించి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై అభిమానులు, కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు జీవితాంతం ఇలాగే...