ఘనంగా వన్నాల వెంకట రమణ- పావన దంపతుల సిల్వర్ జూబ్లీ వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ ప్రముఖులు వరంగల్ వాయిస్, హనుమకొండ : బీజేపీ అధికార ప్రతినిధి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు తనయుడు డాక్టర్ వన్నాల వెంకట రమణ-డాక్టర్ వన్నాల పావన దంపతుల 25వ వివాహ వార్షికోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలు శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు విచ్చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఆన్‌లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి, 'ఢీంబాయ్ టీవీ' న్యూస్ ఛానల్ సీఈవో వేముల సదానందం...