ఘనంగా హనుమాన్ మాల స్వాములకు భిక్షా కార్యక్రమం

కాళేశ్వరంలో వీర హనుమాన్ ఆలయంలో ఘనంగా హనుమాన్ మాల స్వాములకు భిక్షా కార్యక్రమం.. వరంగల్ వాయిస్ ( మహాదేవపూర్, మార్చి 24 ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పవిత్ర క్షేత్రమైన కాళేశ్వరంలో ఉన్న వీర హనుమాన్ ఆలయంలో గ్రామానికి చెందిన ఆరుట్ల శ్రీ విష్ణువీణ – భాస్కర చార్యులు దంపతుల ఆధ్వర్యంలో భక్తి, సేవా భావంతో హనుమాన్ మాల ధారణ చేసిన స్వాములకు భిక్షా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆలయం అర్చకులు మాడుగుల బాపు శర్మ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో...