చలాన్లు లేవు.. కేవలం అవగాహనే

కొమల్ల టోల్ ప్లాజా వద్ద ‘అరైవ్ & అలైవ్’ ‘రోడ్ సేఫ్టీ ఛాంపియన్’ స్టిక్కర్ల పంపిణీ పోలీసుల వినూత్న ప్రచారం కౌన్సిలింగ్ నిర్వహించిన రఘునాథపల్లి సీఐ, ఎస్సై వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జనగామ జిల్లా పోలీస్ విభాగం చేపట్టిన “ అరైవ్ అలివ్” క్యాంపెయిన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా 6వ రోజైన శనివారం కొమల్ల టోల్ ప్లాజా వద్ద రఘునాథపల్లి పోలీసులు వినూత్నంగా ‘జీరో ఎన్‌ఫోర్స్‌మెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణంగా వాహనదారులు నిబంధనలు...