చేనేత కార్మికుల ధర్నా ఫలితమిచ్చింది
పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి కొత్తవాడ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా అభినందన సభ టెస్కో ద్వారా కార్పెట్లు, బెడ్ షీట్లు ఖరీదు చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావులకు కృతజ్ఞతలు రాజకీయంగా ఎదిగి, అసెంబ్లీలో ప్రాతినిధ్యం సాధించాలని పిలుపు వరంగల్ వాయిస్, వరంగల్ : ఇటీవల కొత్తవాడలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు చేనేత కార్మికులు చేపట్టిన ధర్నా సత్ఫలితాలనిచ్చిందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి...