జగిత్యాల కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి
బీఆర్ఎస్ నేత బొల్లం అజయ్ మణికంఠ వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : ఈనెల 20న జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను ప్రతి ఒక్కరూ బాధ్యతగా విజయవంతం చేయాలని మాజీ జడ్పీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ నేత బొల్లం అజయ్ మణికంఠ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ ఏర్పాట్లు మరియు రాజకీయ పరిణామాలను వివరించారు. తెలంగాణ ఉద్యమాలకు పురుడుపోసిన గడ్డ జగిత్యాల అని, ఇక్కడి నుండే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అజయ్...