జర్నలిస్టులకు శిక్షణ తరగతులు
సంఘం బలోపేతమే లక్ష్యం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఈసీ సమావేశంలో తీర్మానం వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో జర్నలిస్టులకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తిపరమైన శిక్షణ అందించేందుకు మీడియా అకాడమీ సహకారంతో శిక్షణ తరగతులు నిర్వహించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఈసీ సమావేశం తీర్మానించింది. బుధవారం బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి అధ్యక్షతన జరిగిన తొలి ఈసీ సమావేశంలో సంఘం బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ పాఠశాలలు...