జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు వరంగల్ విద్యార్థులు

తెలంగాణ తరఫున బరిలోకి కార్తీక్, గణేష్ మే 30 నుండి ఒడిశాలో పోటీలు వరంగల్ వాయిస్, వరంగల్ : ఒడిశా వేదికగా జరగనున్న జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. మే 30 నుంచి జూన్ 3 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక పోటీలలో వరంగల్‌లోని ‘మణి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ’కి చెందిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్-69 కేటగిరీలో కార్తీక్ పరిశి, అలాగే అండర్-54 కేటగిరీలో గణేష్ పూసల జాతీయ...