జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌లో ఘనత
ఇద్దరు ఓరుగల్లు విద్యార్థులకు కాంస్య పతకాలు వరంగల్ వాయిస్, వరంగల్ : జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌లో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటి ఓరుగల్లు కీర్తిని జాతీయ వేదికపై చాటారు. ఒడిస్సాలోని ఖుర్దాలో మే 30వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో వరంగల్ నగరానికి చెందిన ‘మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ’ విద్యార్థులు కార్తీక్ పరిశి, గణేష్ పూసల అద్భుత ప్రదర్శన కనబరిచి కాంస్య పతకాలను కైవసం...