జి వి ఎస్ ఆర్ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వరంగల్ వాయిస్,హనుమకొండ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెండవ డివిజన్ గుండ్ల సింగారం జీవీఎస్ ఆర్ కాలనీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను కాలనీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా జీవీఎస్ ఆర్ కాలనీ అధ్యక్షుడు కుక్కల రాజు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలు త్యాగాలతో అలాగే విరోచిత పోరాటాల ద్వారా స్వతంత్రాన్ని సంపాదించుకొని మన దేశం విభిన్న మతాలకు ఒక వేదిక ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక ప్రత్యేకతగా గుర్తింపు తెచ్చుకుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ తాజా కార్పొరేటర్ రవి...