డీసీసీబీ ఉద్యోగుల ఇన్సెంటివ్ రికవరీ నిర్ణయం అన్యాయం
హనుమకొండ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగుల నిరసన మూడవ రోజుకు చేరిన ఆందోళనలు.. నిర్ణయం రద్దుకు డిమాండ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : డీసీసీ బ్యాంకు ఉద్యోగులకు గతంలో మంజూరు చేసిన 2024, 2025 సంవత్సరాల ఇన్సెంటివ్, ఎక్స్ గ్రేషియాను తిరిగి రికవరీ చేయాలన్న హెచ్‌ఎల్‌సి కమిటీ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. టీసీసీబీఈఏ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తెలంగాణవ్యాప్తంగా సాగుతున్న నిరసనల్లో భాగంగా, శుక్రవారం హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ మెయిన్ బ్రాంచ్ ముందు ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం...