తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా హక్కుల పరిరక్షణే లక్ష్యం

దాని కోసం తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగాలి ఆత్మీయ సమ్మేళనంలో కోరబోయిన విజయ్ కుమార్ వరంగల్ వాయిస్, హనుమకొండ: తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ప్రజల్లోకి వెళ్లి బలోపేతం కావాలని కోరబోయిన విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు హనుమకొండలోని వడ్డేపల్లి బండి బ్యాంక్వెట్ హాల్‌లో బండారి సుమన్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ జాగృతి సంయుక్తంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరబోయిన విజయ్ కుమార్ హాజరై...