దళితుల జోలికి వస్తే ఊరుకునేది లేదు

           రసమయి బాలకిషన్‌కు ఎస్సీ సెల్ నాయకుల తీవ్ర హెచ్చరిక వరంగల్ వాయిస్, హనుమకొండ : "అణగారిన దళితుల పక్షాన ఉంటావా? లేక దళితులను అవమానపరిచే వర్గం పక్షాన ఉంటావా? రసమయి బాలకిషన్ ఖబడ్దార్" అని హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్, ఇతర నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు కొడవటి రవి, నోముల ప్రశాంత్, గిన్నారపు రాజులు, ఆరూరి సాంబయ్య మాట్లాడారు. కేసీఆర్ సొంత కూతురు, అన్న కూతురు కూడా...