దామెర మండలంలో అగ్నిప్రమాదం
రైతు విజయేందర్ రెడ్డి ఆయిల్ ఫామ్ తోట పూర్తిగా దగ్ధం వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఓగులాపూర్ గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన రైతు ఏదుల విజయేందర్ రెడ్డికి చెందిన ఆయిల్ ఫామ్ తోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తోట మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న పంట కళ్లముందే బూడిదవడంతో బాధిత రైతు కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బాధిత రైతు, స్థానికులు...