నర్మెట్టలో ఘనంగా ‘అక్షరాభ్యాసం’

ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ శ్రీధర్ గౌడ్ వరంగల్ వాయిస్, నర్మెట్ట : మండల కేంద్రంలోని స్థానిక అంగన్‌వాడీ పాఠశాలలో మంగళవారం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్మెట్ట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన చిన్నారుల చేత ఓనమాలు దిద్దించి, వారి విద్యాభ్యాసానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్నారుల జీవితంలో విద్యాభ్యాసానికి నాంది పలికే అక్షరాభ్యాసం ఎంతో కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు....