నాకు న్యాయం చేయండి

భూమి విషయంలో మోసం చేసి బెదిరిస్తున్నారు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు బాధితురాలి వేడుకోలు వరంగల్ వాయిస్, శాయంపేట: తనకు సంక్రమించిన 35 గుంటల భూమిని నమ్మించి కోడలి పేరుపై పట్టా మార్పిడి చేయించి, ప్రస్తుతం అదే భూమి విషయంలో తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన నాలికె సరోజన ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శాయంపేట మండల కేంద్రంలో విలేకరుల ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశారు. నాలికె సరోజన తెలిపిన వివరాల...